భానోదయ సంఘం సమీపంలో నెమలి హల్ చల్

చార్మినార్ , ఏప్రిల్ 15 (ఇయ్యాల తెలంగాణ) : భానోదయ సంఘం సమీపంలో నెమలి హల్ చల్ చేసింది. సమీపంలోని పోలీస్ ల్యాండ్ లేదా ఫలక్ నుమా ప్యాలస్ నుంచి దారి తప్పి వచ్చిన నెమలి భానోదయ సంఘం వీధుల్లో చక్కర్లు కొట్టింది. ఒక ఇంటిపై నుంచి మరో ఇంటి పైకి భోరున ఎగురుతూ అందరిని ఆకట్టుకుంది. క్షణాల వ్యవధిలోనే కనిపించకుండా పోయి అయ్యో ఎక్కడరా నెమలి అని చూపరుల మనస్సు దోచేసింది. హమ్ సాత్ సాత్ హై హిందీ సినిమాలోని ఓ పాటలా మారే హివాడ మే నాచే మోర్ తక్ తయ్యా తయ్యా అంటూ అందరిని మురిపించింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....