Madiga సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో

బాబా సాహెబ్ జయంతి వేడుకలు

చాంద్రాయణ గుట్ట , ఏప్రిల్ 15 (ఇయ్యాల తెలంగాణ) : భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మాదిగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భట్జ్ నగర్ లో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు పులికంటి నరేష్ చిన్నారులకు స్వీట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాదిగ సంక్షేమ సంఘం చైర్మన్ నాగేశ్వర్ రావ్,పి. బాబురావు,సాయి, సునీల్ , సోను,తదితరులు పాల్గొన్నారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....