విజయవాడ అక్టోబర్ 27 (ఇయ్యాల తెలంగాణ ):ఎన్టీఆర్ జిల్లా పశ్చిమ ఇబ్రహీంపట్నంలో బూడిద సమస్య నానాటికీ ఎక్కువైపోతోంది. నిత్యం నరకయాతన ఎదురవడంతో పశ్చిమ ఇబ్రహీంపట్నం గ్రామ ప్రజలు రోడెక్కారు. ..నేషనల్ హైవే 65 దిగ్బంధించి బూడిద సమస్య తీరే వరకు అక్కడ నుండి కదిలేది లేదని తెగేసి చెప్పారు. దాంతో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. రంగంలోకి దిగిన ఇబ్రహీంపట్నం పోలీసులు గ్రామస్తులకు నచ్చచెప్పి ట్రాఫిక్ ను నియంత్రించారు.
- Homepage
- Telangana News
- పశ్చిమ ఇబ్రహీంపట్నంలో గ్రామస్థుల అందోళన
పశ్చిమ ఇబ్రహీంపట్నంలో గ్రామస్థుల అందోళన
Leave a Comment
Related Post