సికింద్రాబాద్ అక్టోబర్ 27 (ఇయ్యాల తెలంగాణ );సికింద్రాబాద్ నియోజకవర్గం తార్నాక డివిజన్ మానికేశ్వరినగర్ లో పద్మారావుకు వ్యతిరేకంగా బస్తీ వాసులు నిరసనకు దిగారు. శుక్రవారం నాడు మానికేశ్వరి నగర్ లో పద్మారావు ప్రచారం లో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. పద్మారావు తమ బస్తీకి కనీస మౌలిక వసతులు కల్పించలేదని బస్తి వాసులు ఆగ్రహం వ్యక్తం చేసారు. బస్తీ వాసులకు హాస్పిటల్ ను కట్టిస్తామన్న హావిూని నెరవేర్చలేదని బస్తీ వాసులు మండిపడ్డారు.
- Homepage
- Telangana News
- పద్మారావుకు నిరసన సెగ
పద్మారావుకు నిరసన సెగ
Leave a Comment
Related Post