పట్టాలలో ఇరుక్కున్న ట్రాక్టర్‌ ఆగిపోయిన పల్నాడు ఎక్స్‌ ప్రెస్‌

నల్గోండ అక్టోబర్ 27 (ఇయ్యాల తెలంగాణ );నల్లగొండ జిల్లా `మాడుగులపల్లి మండలం, కుక్కడం రైల్వే స్టేషన్లో ఆర్థ గంటసేపు  పల్నాడు ఎక్స్‌ ప్రెస్‌ ఆగిపోయింది. కుక్కడం, మాడుగులపల్లి మధ్య చెర్వుపల్లి వెళ్లే మార్గంలో.. రైలు పట్టాల మధ్య ట్రాక్టర్‌ఇరుక్కుపోయింది. దీన్ని గమనించిన స్థానికులు 100 కాల్‌ కు సమాచారం ఇవ్వడంతో రైల్వే అధికారులు ట్రైన్లు నిలిపివేసారు. `రైల్వే పట్టాలపై ఇరుక్కుపోయిన ట్రాక్టర్‌ ను తీసివేయడంతో రైలు .. హైదరాబాద్‌ బయలుదేరింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....