BC లను అవమానించిన CM రేవంత్ : కొండా సుష్మిత

హైదరాబాద్, సెప్టెంబర్ 03 (ఇయ్యాల తెలంగాణ) : తల్లి కొండా సురేఖ బర్తరఫ్పై కొండా సుస్మిత  స్పందించారు. ఆరు  సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మా అమ్మను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవమానించారు.. బీసీలను రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు. నేను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు  ఒక వ్యక్తికి వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడాను. బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు నమోదైనప్పుడు, కొడుకు చేసిన తప్పుకు తండ్రిని ఎలా అరెస్టు చేస్తామని రేవంత్ అన్నారు. మరీ..నేను చేసిన వ్యాఖ్యలకు మా అమ్మను ఎలా బలి చేస్తారని నిలదీసారు.

 రేవంత్ రెడ్డి…వన్ టైం జడ్పీటీసీ,  వన్ టైం ఎమ్మెల్సీ, వన్టైమ్ ఎమ్మెల్యే, వన్ టైమ్ ఎంపి అని గుర్తు చేసారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....