iyyala telangana

ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చేతిలో బందీలుగా ఉన్న 50 మంది మృతి

న్యూ డిల్లీ అక్టోబర్‌ 27 అక్టోబర్ 27 (ఇయ్యాల తెలంగాణ ):ఇజ్రాయెల్‌పై పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌ ఇటీవలే మెరుపు దాడి చేసిన విషయం తెలిసిందే దీనికి… Read More

వ్యవస్థీకృత నేరాలను అదుపు చేయాలి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

హైదరాబాద్‌ అక్టోబర్ 27 (ఇయ్యాల తెలంగాణ ): హైదరాబాద్లోని నేషనల్‌ పోలీస్‌ అకాడవిూలో 75వ బ్యాచ్‌ ఐపీఎస్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ శుక్రవారం జరిగింది. ఈ ఐపీఎస్‌ ప్రొబేషనర్ల… Read More

కాంగ్రెస్‌ జాబితాపై రేణుకా చౌదరి కినక

హైదరాబాద్‌  అక్టోబర్ 27 (ఇయ్యాల తెలంగాణ ); టికెట్ల కేటాయింపు పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసారు. సామాజిక న్యాయం జరగలేదని, బయటనుంచి వచ్చిన వారికి ఎక్కువ… Read More

పట్టాలలో ఇరుక్కున్న ట్రాక్టర్‌ ఆగిపోయిన పల్నాడు ఎక్స్‌ ప్రెస్‌

నల్గోండ అక్టోబర్ 27 (ఇయ్యాల తెలంగాణ );నల్లగొండ జిల్లా `మాడుగులపల్లి మండలం, కుక్కడం రైల్వే స్టేషన్లో ఆర్థ గంటసేపు  పల్నాడు ఎక్స్‌ ప్రెస్‌ ఆగిపోయింది. కుక్కడం, మాడుగులపల్లి… Read More

పద్మారావుకు నిరసన సెగ

సికింద్రాబాద్‌ అక్టోబర్ 27 (ఇయ్యాల తెలంగాణ );సికింద్రాబాద్‌ నియోజకవర్గం తార్నాక డివిజన్‌ మానికేశ్వరినగర్‌ లో పద్మారావుకు వ్యతిరేకంగా బస్తీ వాసులు  నిరసనకు దిగారు. శుక్రవారం నాడు  మానికేశ్వరి… Read More

పశ్చిమ ఇబ్రహీంపట్నంలో గ్రామస్థుల అందోళన

విజయవాడ అక్టోబర్ 27 (ఇయ్యాల తెలంగాణ ):ఎన్టీఆర్‌ జిల్లా పశ్చిమ ఇబ్రహీంపట్నంలో  బూడిద సమస్య నానాటికీ ఎక్కువైపోతోంది. నిత్యం నరకయాతన ఎదురవడంతో పశ్చిమ ఇబ్రహీంపట్నం గ్రామ ప్రజలు… Read More

MP మాధవ్‌ సంచలన వ్యాఖ్యలు

 అనంతపురం అక్టోబర్ 27 (ఇయ్యాల తెలంగాణ );సామాజిక సాధికార యాత్రలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024లో చంద్రబాబు ఛస్తాడని.. జగన్మోహన్‌ రెడ్డి… Read More

దుబ్బాకలో మావోయిస్టు పోస్టర్ల కలకలం

సిద్దిపేట అక్టోబర్ 27 (ఇయ్యాల తెలంగాణ ):దుబ్బాకలో మావోయిస్టుల పోస్టర్లు కలకలం రేపాయి. దుబ్బాక`దుంపలపల్లి మధ్య సీపీఐ మావోయిస్టు పార్టీ పేరుతో పిల్లర్‌ కు  వాల్‌ పోస్టర్లు… Read More

పకడ్బందీగా ఎన్నికలు కోడ్‌ అమలు

జగిత్యాల అక్టోబర్ 26 (ఇయ్యాల తెలంగాణ ):తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల కోడ్‌ ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని, జిల్లాలో ముమ్మరంగా  కొనసాగుతున్న తనిఖీలు చేపడుతున్నామని… Read More

అచ్చంపేట నియోజకవర్గం BRS ప్రజా ఆశీర్వాద సభలో KCR

 కొడంగల్‌కు రా.. కొడవలితో రా.. గాంధీ బొమ్మకు వద్దకు రా.. ఇవా  సవాళ్లు!      కేసీఆర్‌ దమ్ము ఏంటో ఇండియా అంతా చూసిందిఅచ్చంపేట అక్టోబర్‌ 26… Read More