మదనపల్లె జులై 13, (ఇయ్యాల తెలంగాణ ): పెరిగిన టమాటాధరలు ఒక రైతు ప్రాణాలు బలి తీసుకున్నాయి. మదనపల్లి ` బోడిమల్లదిన్న గ్రామానికి చెందిన రాజశేఖర్ రెడ్డి టమాటా పంట పండిరచి మార్కెట్లో అమ్ముతూ ఉంటాడు. టమాటా రేటు భారీగా పెరగడంతో గత 20 రోజుల్లోనే 30 లక్షల రూపాయల రాబడి వచ్చింది. డబ్బు కోసం ఆయనని హత్య చేయాలని కొందరు వ్యక్తుల కన్ను ఆయన విూద పడిరది. బైక్ పై వస్తుండగా అడ్డగించిన దుండగులు, నోట్లో గుడ్డలు కుక్కి కాళ్ళు చేతులు కట్టేసి హత్య చేసారు. కుటుంబసభ్యులు, పోలీసులు టయాటా వ్యాపారులను అనుమానిస్తున్నారు. రూ30 లక్షలు రావాల్సిన అమౌంట్ బిల్లులు మృత దేహం వద్ద దొరికాయి.
- Homepage
- Telangana News
- రైతు ప్రాణం తీసిన టమాటా ధరలు
రైతు ప్రాణం తీసిన టమాటా ధరలు
Leave a Comment
Related Post