హైదరాబాద్,సెప్టెంబర్ 09 (ఇయ్యాల తెలంగాణ) : జాతీయ దర్యాప్తు ఏజెన్సీ (ఎన్ఐఏ) శనివారం నాడు తెలంగాణ వ్యాప్తంగా ఎనిమిది చోట్ల సోదాలు జరిపింది. వరంగల్, చర్ల, కొత్తగూడెం, భద్రాచలంలో ప్రాంతాల్లో సోదాలు చేసింది. మావోయిస్టులకు అధునాతన ఆయుధాలు , ఎలక్ట్రానిక్ పరికరాలు సరఫరా చేస్తున్నారని ఆరోపణలపై సోదాలు జరిపినట్లు సమాచారం. మావోయిస్టులకు డ్రోన్లు అధునాతన పరికరాలు సరఫరా చేసిన ఆరోపణలపై ముగ్గురు అరెస్ట్ అయ్యారు. ఎన్ఐయే జీ సోదాల్లో పెద్ద ఎత్తున డ్రోన్ లు.. ఎలక్ట్రాన్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు లకు డ్రోన్ లు.. ఎలక్ట్రాన్ పరికరాలు సరఫరా చేస్తున్న 12 మంది పైన కేస్ లు నమోదు చేసారు.
- Homepage
- Telangana News
- Telangana లో ఎనిమిది చోట్ల NIA సోదాలు
Telangana లో ఎనిమిది చోట్ల NIA సోదాలు
Leave a Comment
Related Post