గోషామహల్ అక్టోబర్ 28 (ఇయ్యాల తెలంగాణ ):గోషామహల్ నియోజకవర్గం లో బీజేపీ అభ్యర్ధి రాజా సింగ్ ఎన్నికల ప్రచారం శనివారం ప్రారంభించారు. ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ గోషామహల్ నియోజకవర్గం లో ఎంఐఎం అభ్యర్థిని ఎందుకు నిలబెట్టడం లేదు అసదొద్ధిన్ ఓవైసీనీ అడుగుతున్నానని అన్నారు. అసదొద్ధిన్ ఓవైసీ! దమ్ముంటే నా విూద పోటీ చేయి. లేదా నీ తమ్ముడైన నిలబెట్టు. సవాల్ చేస్తున్ననని అన్నారు. ..
OYCకి రాజా సింగ్ సవాల్
Leave a Comment
Related Post