కవిత TRS పార్టీకి EC షాక్ ! పేరు మార్పు తప్పదా !

హైదరాబాద్, జూలై 4 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ కల్వకుంట్ల కవితకు ఈసీ ఊహించని షాక్ ఇచ్చింది ఆమె కొత్తగా ఏర్పాటు చేసిన పార్టీకి ‘తెలంగాణ రక్షణ సేన’గా నామకరణం చేస్తూ రిజిస్టేషన్ కోసం ఈసీకి దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఈ పేరును మార్చుకోవావాలని ప్రధాన ఎన్నికల కమిషనర్  కవితకు అధికారికంగా లేఖ రాసింది. 15 రోజుల్లోగా మÖడు ప్రత్యామ్నాయ పేర్లను తమకు సమర్పించాలని, లేదంటే పార్టీ రిజిస్టేషన్ దరఖాస్తును పూర్తిగా మÖసివేస్తామని ఈసీ తెలిపనట్లు సమాచారం. టిఆరఎస్ పేరుపై బి ఆరఎస్  సహా కొన్ని పార్టీల నుంచి అభ్యంతరాలు రావడంతో ఈసీ కవితకు లేఖ రాసింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....