దిగివస్తున్న Gold ధరలు

భారీగా పెరిగిన పాత బంగారం విక్రయాలు

హైదరాబాద్, జూన్ 29 (ఇయ్యాల తెలంగాణ) : దేశంలో బంగారం ధరలు తగ్గుతున్న నేపథ్యంలో మరింతగా పడిపోతే నష్టపోతామని ప్రజలు పాత బంగారం భారీగా అమ్మేశారు. ఇండియా బులియన్, జువెలర్స్ అసోసియేషన్స్ ప్రకారం.. ంఖఖీ`ఏఙఔ క్వార్టర్లో ప్రజలు 50 టన్నుల బంగారాన్ని విక్రయించారు. గతేడాదితో పోలిస్తే ఇది 43% అధికం. కాగా దేశంలోని కుటుంబాల వద్ద 30 వేల టన్నుల గోల్డ్ ఉన్నట్లు అంచనా. మరోవైపు త్వరలో రూ. 10గ్రా. బంగారం ధర రూ.1.20లక్షలకు దిగొచ్చని జాతీయ మీడియా చెబుతోంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....