భారీగా పెరిగిన పాత బంగారం విక్రయాలు
హైదరాబాద్, జూన్ 29 (ఇయ్యాల తెలంగాణ): దేశంలో బంగారం ధరలు తగ్గుతున్న నేపథ్యంలో మరింతగా పడిపోతే నష్టపోతామని ప్రజలు పాత బంగారం భారీగా అమ్మేశారు. ఇండియా బులియన్, జువెలర్స్ అసోసియేషన్స్ ప్రకారం.. ంఖఖీ`ఏఙఔ క్వార్టర్లో ప్రజలు 50 టన్నుల బంగారాన్ని విక్రయించారు. గతేడాదితో పోలిస్తే ఇది 43% అధికం. కాగా దేశంలోని కుటుంబాల వద్ద 30 వేల టన్నుల గోల్డ్ ఉన్నట్లు అంచనా. మరోవైపు త్వరలో రూ. 10గ్రా. బంగారం ధర రూ.1.20లక్షలకు దిగొచ్చని జాతీయ మీడియా చెబుతోంది.
