Telangana News

బరిలో 90 శాతం మంది కోటీశ్వరులే.

హైదరాబాద్‌, నవంబర్‌ 1, (ఇయ్యాల తెలంగాణ ); తెలంగాణలోని 119 ఎమ్మెల్యేలలో 90 శాతం అంటే 106 మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులేనని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిపోర్ట్‌ (ంఆఖీ)… Read More

ఓటరు చైతన్య సాంస్కృతిక బృందం ద్వారా ప్రజలకు అవగాహన కార్యక్రమం

 మెదక్‌ అక్టోబర్ 31 (ఇయ్యాల తెలంగాణ );మెదక్‌ జిల్లా రామాయంపేట పట్టణంలో బస్టాండ్‌ ఎదురుగా ఓటరు ప్రచార రథంతో మరియు అక్కన్నపేట గ్రామంలో జిల్లా ఎన్నికల అధికారి… Read More

BRS పార్టీలో చేరిన నాగం జనార్ధన్‌ రెడ్డి

హైదరాబాద్‌ అక్టోబర్‌ 31 (ఇయ్యాల తెలంగాణ ); మాజీ మంత్రి నాగం జనార్ధన్‌ రెడ్డి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో గులాబీ… Read More

హుజుర్‌నగర్‌ నియోజకవర్గం BRS ప్రజా ఆశీర్వాద సభలో KCR

హుజుర్‌నగర్‌ అక్టోబర్‌ 31(ఇయ్యాల తెలంగాణ ): రైతుబంధు పథకంతో ఇతర వ్యవసాయ పథకాలను అమలు చేయడంతో కేసీఆర్‌ కలను నిజం చేసిన మొగోళ్లు.. మొనగాళ్లు నా తెలంగాణ రైతులు… Read More

ఎన్నికల వేళ..సోషల్‌ విూడియాలో.. ఉద్యోగాలు..భారీగా ఖర్చు పెడుతున్న పార్టీలు

 హైదరాబాద్‌, అక్టోబరు 31, (ఇయ్యాల తెలంగాణ );తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైపోయింది. ఎటు చూసినా పొలిటికల్‌ లీడర్లే కనిపిస్తున్నారు. అటు సోషల్‌ విూడియాలోనూ తమ జోరు పెంచుకునేందుకు… Read More

నియంతను గద్దె దించాలి

హైదరాబాద్‌ అక్టోబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ):టీపీసీసీ ఛీఫ్‌ రేవంత్‌ రెడ్డి సోమవారం టీజేఎస్‌ అధ్యక్షుడు కొందడరామ్‌ తో భేటీ ముగిసింది. తరువాత అయన విూడియాతో మాట్లాడారు.… Read More

BSP జగిత్యాల అభ్యర్థిగా బల్కం మల్లేష్‌ యాదవ్‌

జగిత్యాల అక్టోబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ); బీఎస్పీ పార్టీ జగిత్యాల అసెంబ్లీ అభ్యర్థిగా బల్కం మల్లేష్‌ యాదవ్‌ ను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.… Read More

కాంగ్రెస్‌ పార్టీలో ఎగిసిపడుతున్నాయి అసంతృప్తి జ్వాలలు

 మహబూబ్‌నగర్‌ అక్టోబర్‌ 30 (ఇయ్యాల తెలంగాణ ): కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. టికెట్ల కేటాయింపుపై నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.… Read More

BRS MPపై కత్తితో దాడి

మెదక్‌, అక్టోబరు 30, (ఇయ్యల తెలంగాణ );మెదక్‌ ఎంపీ, బీఆర్‌ఎస్‌ నేత కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై సోమవారం దాడి జరిగింది. దౌల్తాబాద్‌ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారం… Read More

MP పై దాడిని ఖండిరచిన మంత్రి హరీష్‌ రావు

హైదరాబాద్‌ అక్టోబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ): మెదక్‌ ఎంపీ ,దుబ్బాక బీ ఆర్‌ ఎస్‌ అభ్యర్థి  కొత్త ప్రభాకర్‌ రెడ్డి పై హత్యాయత్నాన్ని మంత్రి  టి… Read More