Telangana News

BSP జగిత్యాల అభ్యర్థిగా బల్కం మల్లేష్‌ యాదవ్‌

జగిత్యాల అక్టోబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ); బీఎస్పీ పార్టీ జగిత్యాల అసెంబ్లీ అభ్యర్థిగా బల్కం మల్లేష్‌ యాదవ్‌ ను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.… Read More

కాంగ్రెస్‌ పార్టీలో ఎగిసిపడుతున్నాయి అసంతృప్తి జ్వాలలు

 మహబూబ్‌నగర్‌ అక్టోబర్‌ 30 (ఇయ్యాల తెలంగాణ ): కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. టికెట్ల కేటాయింపుపై నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.… Read More

BRS MPపై కత్తితో దాడి

మెదక్‌, అక్టోబరు 30, (ఇయ్యల తెలంగాణ );మెదక్‌ ఎంపీ, బీఆర్‌ఎస్‌ నేత కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై సోమవారం దాడి జరిగింది. దౌల్తాబాద్‌ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారం… Read More

MP పై దాడిని ఖండిరచిన మంత్రి హరీష్‌ రావు

హైదరాబాద్‌ అక్టోబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ): మెదక్‌ ఎంపీ ,దుబ్బాక బీ ఆర్‌ ఎస్‌ అభ్యర్థి  కొత్త ప్రభాకర్‌ రెడ్డి పై హత్యాయత్నాన్ని మంత్రి  టి… Read More

MP పై దాడిని ఖండిరచిన CM KCR భౌతిక దాడులకు ఆస్కారం లేదు

హైదరాబాద్‌ అక్టోబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ):బీఆర్‌ఎస్‌ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, మెదక్‌ ఎంపీ కొత్తా ప్రభాకర్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని సీఎం కేసీఆర్‌ తీవ్రంగా… Read More

చలమల ఇంటికి కర్నాటక మంత్రి

హైదరాబాద్‌ అక్టోబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ):మునుగోడు నియోజకవర్గం కాంగ్రెస్‌  టికెట్‌ ఆశించి భంగపడ్డ చలమల కృష్ణారెడ్డి ఇంటికి కర్ణాటక కాంగ్రెస్‌ మంత్రి బోసురాజ్‌ సోమవారం వెళ్లారు.… Read More

అందరికి అందుతున్న సంక్షేమ పథకాలు

అంబర్‌ పేట అక్టోబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ):వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని... ముఖ్యమంత్రి గా కేసీఆర్‌ మూడో సారి గెలుపు కాయమని… Read More

విద్యుత్‌ స్తాంభాన్ని డీ కొట్టిన కారు ఇద్దరికి తీవ్ర గాయాలు

రంగారెడ్డి అక్టోబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ):రంగారెడ్డి జిల్లా  రాజేంద్రనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ లిమిట్స్‌ లో కారు బీభత్సం సృష్టించింది. శివరాంపల్లి 263 పిల్లర్‌ వద్ద విద్యుత్‌… Read More

17 లక్షల నగదు స్వాధీనం

కుత్బుల్లాపూర్‌ అక్టోబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ):దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో  పోలీసుల వాహనాల తనిఖీలో నగదు పట్టుపడిరది. గండి మైసమ్మ చౌరస్తా లో  ద్విచక్ర వాహనం… Read More

BRSలోకి..కాంగ్రెస్‌ వరుస వలసలు

హైదరాబాద్‌ అక్టోబర్ 30 (ఇయ్యాల తెలంగాణ):కాంగ్రెస్‌ టికెట్ల వ్యవహారంలో వివాదాలు ఇంకా సద్దుమణగలేదు. ఆశాభంగం చెందిన సీనియర్‌ నేతలు కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నారు. అసంతృప్తి నేతలు అధికార… Read More