హైదరాబాద్, డిసెంబర్ 17 (ఇయ్యాల తెలంగాణ) : పెన్షనర్స్ డే ని పురస్కరించుకొని విద్యుత్ శాఖ రిటైర్డ్ ఉద్యోగి అయిన అంబయ్య ను రిటైర్డ్ కార్మిక నాయకులు ఘనంగా సన్మానించారు. పెన్షనర్స్ డే సందర్బంగా బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ కార్మిక నాయకుడు పొట్లకాయల వెంకటేశ్వర్ ముదిరాజ్, నాయకులు ఉపేందర్, డి బాలకృష్ణ ముదిరాజ్ తదితరులు విద్యుత్ శాఖ రిటైర్డ్ ఉద్యోగి అంబయ్య ను ఘనంగా సన్మానించారు. ప్రతి ఒక్కరూ ఒకరికొకరు పెన్షనర్స్ డే శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఘనంగా రిటైర్డ్ కార్మికుల -పెన్షనర్స్ డే Celebration
Leave a Comment
Related Post