నల్గోండ జులై 6, (ఇయ్యాల తెలంగాణ ):నల్లగొండ జిల్లా చిట్యాల మండలం, వెలిమినేడు గ్రామ శివారులో జాతీయ రహదారిపై గంజాయి తరలిస్తున్న కార్ అదుపు తప్పి బోల్తా పడిరది. గంజాయి వ్యవహారం స్థానికులు గమనించారు. కారు ప్రమాదం తర్వాత వారు ఒకరిని పట్టుకున్నారు. మరో ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Homepage
- Telangana News
- గంజాయి తరలిస్తున్న కారు బోల్తా
గంజాయి తరలిస్తున్న కారు బోల్తా
Leave a Comment
Related Post