హైదరాబాద్ అక్టోబర్ 27 (ఇయ్యాల తెలంగాణ ):ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్ర ఇనాకాబంది చేస్తున్న సమయంలో గుడిమల్కాపూర్ సాయిబాబా దేవాలయం వద్ద ఒక ఇనోవా వాహనం మరియు ఓమిని వాహనంలో1,78,30,000/` రూపాయలు నగదును తరలిస్తుండగా చెకింగ్ చేస్తున్న సమయంలో పోలీసు కంటపడ్డాయి..పోలీసులు వారిని డబ్బు గురించి ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పడంతోడబ్బును సీజ్ చేసిన పోలీసులు ఐటి అధికారులకు అప్పగించారు. మహమ్మద్ షాన వాసుద్దీన్ ,మొహమ్మద్ సహాబుద్దిన్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని డబ్బు గురించి విచారిస్తున్నారు ..
- Homepage
- Telangana News
- ఆసిఫ్ నగర్ లో నగదు పట్టివేత
ఆసిఫ్ నగర్ లో నగదు పట్టివేత
Leave a Comment
Related Post