న్యూ డిల్లీ ఆగష్టు 7 (ఇయ్యాల తెలంగాణ ):దేశరాజధాని ఢల్లీిలోని ఆల్ ఇండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ంఎఎఓూ)లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఎయిమ్స్ లోని రెండో అంస్తులో గల ఎండోస్కోపీ రూమ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు అందులోని వారందరినీ బయటకు పంపించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 6ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేస్తున్నాయి.
- Homepage
- National News
- Delhi లోని ఏమ్స్ లో భారీ అగ్నిప్రమాదం
Delhi లోని ఏమ్స్ లో భారీ అగ్నిప్రమాదం
Leave a Comment
Related Post