Telangana News

భార్యపై కత్తితో దాడి కేసులో నిందితుడికి 10 సంవత్సరాల జైలు శిక్ష 5 వేల జరిమానా

నాంపల్లి, ఆగష్ట్ 30 (ఇయ్యాల తెలంగాణ) : భార్య పైన హత్య ప్రయత్నం చేసి కత్తితో దాడి చేసిన నిందితుడికి  నాంపల్లి కోర్టు శిక్షను ఖరారు చేసింది. ఇందులో భాగంగా నాంపల్లి మూడవ… Read More

6వరల్డ్‌ టాప్‌ 5 టెక్‌ కంపెనీలకు హైదారాబాద్‌ నిలయం

CM కేసీఆర్‌, మంత్రి కెటిఆర్‌ ఆధ్వర్యంలో ఐటీ రంగం ఎంతో అభివృద్ధి చెందింది తెలంగాణ యువతకు మంచి నైపుణ్యాలు ఉన్నాయి.ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావుగచ్చిబౌలి లో… Read More

విమానంలో ప్రయాణికుడికి అస్వస్థత

చికిత్స చేసిన  గవర్నర్‌ తమిళిసైవారణాసి నుండి తిరుగు ప్రయాణంలో ఢల్లీి` హైదరాబాద్‌  అర్ధరాత్రి విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురికావడంతో ఆ విమానంలోనే ప్రయాణిస్తున్న గవర్నర్‌… Read More

నాగార్జున సాగర్‌ కు పొంచి ఉన్న ముప్పు

నల్గొండ, జూలై 23, (ఇయ్యాల తెలంగాణ)తెలుగు రాష్ట్రాల్లోని సుమారు 20 లక్షల ఎకరాలకు సాగు, తాగునీరందించే నాగార్జునసాగర్‌ జలాశయానికి కాల్షియం వల్ల ముప్పు ఏర్పడుతోంది. జలాశయం లోపలి… Read More

తుపాకి గురి పెట్టి రేప్‌

హైదరాబాద్‌, జూలై 23, (ఇయ్యాల తెలంగాణ) : వివాహితకు తుపాకీ గురిపెట్టి అత్యాచారానికి పాల్పడిన మాజీ సీఐ నాగేశ్వరరావు కస్టడీ ముగిసింది. ఐదు రోజులపాటు నాగేశ్వర్‌ రావును వనస్థలిపురం… Read More

20 రోజుల తర్వాత ముందస్తు పై క్లారిటీ

ఆగస్టు 15 నాటికి నియోజవర్గ రిపోర్టులుహైదరాబాద్‌, జూలై  23, (ఇయ్యాల తెలంగాణ)సర్వే సంస్థలకు సీఎం కేసీఆర్‌ డెడ్‌ లైన్‌ విధించారు. ఆగస్టు 15లోగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల… Read More

నిజాం పాలన విూదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య

తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలిచి  - - నిజాం పాలన విూదికి ఎక్కుపెట్టిన మహాకవి`నేడు దాశరథి కృష్ణమాచార్య  జయంతి '                మహాకవి… Read More

ప్రజలకు అండగా నిలుస్తున్న డిజాస్టర్‌ రిలీఫ్‌ ఫోర్స్‌

👉 వరద పరిస్థితిపై అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన సిఎం - కెసిఆర్‌👉 సెక్రటేరియట్‌ లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసిన ప్రభుత్వం👉 సెక్రటేరియట్‌ ఫ్లడ్‌ కంట్రోల్‌ రూమ్‌ మొబైల్‌… Read More

వింత చేప

భద్రాద్రి, జులై 11 (ఇయ్యాల తెలంగాణ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం,అప్పారావుపేట గ్రామంలో  వింత చేప దొరికింది. అప్పారావుపేట చెరువులో చేపల వేటకు వెళ్లిన… Read More

ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు :

అప్రమత్తంగా ఉండాలన్న సీఎం కేసీఆర్భారీ వర్షాల నేపథ్యంలో జాగ్రత్త చర్యలపై సీఎం కెసిఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష హైదరాబాద్, జులై 10 (ఇయ్యాల తెలంగాణ) : రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న… Read More