Telangana News

ప్లాస్టిక్‌ కవర్లు వినియోగిస్తే చర్యలు తప్పవు

బట్ట సంచులే వాడాలి :మున్సిపల్‌  కమిషనర్‌ ఎండీ ఆయాజ్‌కోరుట్ల, ఏప్రిల్ 27 (ఇయ్యాల తెలంగాణ) : ప్లాస్టిక్‌ కవర్లు వినియోగిస్తే చర్యలు తప్పవని , పర్యావరణ పరిరక్షణకు… Read More

సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ సీరియస్‌ వార్నింగ్‌

తెలంగాణ భవన్‌ లో బీఆర్‌ఎస్‌ జనరల్‌ బాడీ సమావేశంహైదరాబాద్‌, ఏప్రిల్‌ 27 (ఇయ్యాల తెలంగాణ) ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ భవన్‌ లో బీఆర్‌ఎస్‌ జనరల్‌ బాడీ… Read More

ఏప్రిల్‌ 30న పోలీసు కానిస్టేబుల్‌ తుది రాతపరీక్షలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన తుది పరీక్షల ప్రక్రియ ఏప్రిల్‌ 30తో ముగియనుంది. పోలీసు కానిస్టేబుల్‌ (సివిల్‌),… Read More

విజయ సంకల్ప సభ ఓ సంచలనం కావాలి

 తెలంగాణలో బీజేపీ గెలుపు తథ్యమనే సంకేతాలను పంపుదాంలక్ష మందికి తగ్గకుండా జన సవిూకరణప్రజలు, కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు సిద్ధపడుతున్నారువారికి తగిన ఏర్పాట్లు చేసి బహిరంగ సభకు తీసుకురండిబీజేపీ… Read More

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలి : టీడబ్ల్యూజేఎఫ్‌

జగిత్యాల,ఏప్రిల్ 22 (ఇయ్యాల తెలంగాణ) : అర్హులైన జర్నలిస్టులకు జగిత్యాల జిల్లా కేంద్రంలో నివేశన స్థలాలను వెంటనే మంజూరు చేసి గృహ నిర్మాణాలకు ఆర్థిక సహాయం అందించాలని సీనియర్‌… Read More

తెలంగాణ బీజేపీలో మొదలయిన ఎన్నికల సన్నాహాలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 20 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ బీజేపీలో ఎన్నికల సన్నాహాలు మొదలయ్యాయి. ఎలక్షన్‌ టీంను సిద్ధం చేసే పనిలో బీజేపీ నాయకత్వం బిజీ బిజీగా… Read More

కలుషిత ఆహారంతో చిన్నారులకు అస్వస్థత

తణుకు,ఫిబ్రవరి 27 (ఇయ్యాల తెలంగాణ) : మధ్యాహ్న భోజనం తిన్న 17 మంది చిన్నారులకు అస్వస్థత. తణుకు హోసింగ్‌ బోర్డు కాలనీలో  ఆరో నెంబర్‌ మున్సిపల్‌ మున్సిపల్‌… Read More

వీధి కుక్కల నియంత్రణకు ప్రభుత్వం గైడ్‌ లైన్స్‌ జారీ

           వీధి కుక్కల నియంత్రణకు ప్రభుత్వం గైడ్‌ లైన్స్‌ జారీరాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల పరిధిలో చర్యలు       … Read More

హైదరాబాద్‌ లో 25 వేలకు అక్రమ కట్టడాలు

హైదరాబాద్‌, జనవరి 21, (ఇయ్యాల తెలంగాణ) :  సికింద్రాబాద్‌ రాంగోపాల్‌పేటలోని డెక్కన్‌ మాల్‌ అగ్నిప్రమాదంపై తెలంగాణ ప్రభుత్వం అలెర్ట్‌ అయింది. ఈ నెల 23న అన్ని శాఖల అధికారులతో… Read More

బాంబు బెదిరింపుతో ఆగిన కృష్ణా ఎక్స్‌ ప్రెస్‌

సికింద్రాబాద్‌, జనవరి 21 (ఇయ్యాల తెలంగాణ ) : తిరుపతి నుండి ఆదిలాబాద్‌  వెళ్లే కృష్ణా ఎక్స్‌ ప్రెస్‌  కు బాంబు బెదిరింపు కాల్‌ రావడంతో పోలీసులు… Read More