Telangana News

Telangana విమోచన దినోత్సవానికి KCR కు ఆహ్వానం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 9 (ఇయ్యాల తెలంగాణ) :  విమోచన దినోత్సవం జరపకుండా రాష్ట్ర ప్రజలను కేసీఆర్‌ మోసం చేశారని కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు.… Read More

జగిత్యాల BJP – Assembly అభ్యర్థిగా డా.శైలేందర్‌ రెడ్డి దరఖాస్తు

జగిత్యాల, సెప్టెంబర్‌ 9 (ఇయ్యాల తెలంగాణ) :  జగిత్యాల అసెంబ్లీ స్థానంలో బిజెపి అభ్యర్థిగా తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని బిజెపి నాయకులు డా.ఎడమల శైలేందర్‌… Read More

’’MLA’’ల బంధుగా మారిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు

 ‘‘దళిత బంధు’’కు పారదర్శకత వర్తించదా...! మంత్రి కేటీఆర్‌ సమాధానం చెప్పాలి ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే గ్రౌండిరగ్‌ పూర్తి చేయాలి. తెలంగాణలో అత్యధికంగా దగా పడిరది దళిత సమాజమేపట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి… Read More

Telangana పోలీస్‌ సామాజిక, డిజిటల్‌ను ప్రశంసించిన లోక్‌సభ సెక్రటేరియట్‌ బృందం

హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 9 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ పోలీస్‌ సామాజిక, డిజిటల్‌ మాధ్యమాల ద్వారా ప్రజలకు అత్యంత వేగంగా సేవలు అందిస్తున్నదని లోక్‌సభ సెక్రటేరియట్‌ సీనియర్‌… Read More

Telangana లో ఎనిమిది చోట్ల NIA సోదాలు

హైదరాబాద్‌,సెప్టెంబర్ 09 (ఇయ్యాల తెలంగాణ) : జాతీయ దర్యాప్తు ఏజెన్సీ (ఎన్‌ఐఏ) శనివారం నాడు తెలంగాణ వ్యాప్తంగా ఎనిమిది చోట్ల సోదాలు జరిపింది. వరంగల్‌, చర్ల, కొత్తగూడెం, … Read More

BJP దుకూడు – సీనియర్లు దరఖాస్తు చేసుకోవాల్సిందే .. !

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 7, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సవిూపిస్తుం డటంతో బీజేపీ దుకూడు పెంచింది. ఈ క్రమంలో గతంలో ఎన్నడూ లేని విధంగా… Read More

Government Hospital ల్లోనే 76.3 శాతం ప్రసవాలు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 7, (ఇయ్యాల తెలంగాణ) :  రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులు మెరుగైన వైద్యసేవలు అందిస్తూ ప్రజల నమ్మకాన్ని చూరగొంటున్నాయి. ముఖ్యంగా ప్రసవాల కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్తున్న… Read More

Ganesh ఉత్సవాలకు భారీ బందోబస్తు : CP DS చౌహాన్‌

గణేష్‌ ఉత్సవాల బందోబస్తు విూద సిబ్బందితో రాచకొండ సీపీ సవిూక్ష సమావేశంమేడ్చల్‌, సెప్టెంబర్ 06 (ఇయ్యాల తెలంగాణ) : ఈ నెల 18వ తేదీన ప్రారంభం కానున్న… Read More

Osman Sagar, Himayath Sagar గేట్ల ఎత్తివేత

మూసీనదికి పెరిగిన వరద ప్రవాహంహైదరాబాద్‌ సెప్టెంబర్‌ 6 (ఇయ్యాల తెలంగాణ) :  హైదరాబాద్‌ శివార్లలో ఉన్న జంట జలాశయాలు ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ గేట్లను ఎత్తి… Read More

Telangana రాష్ట్ర సచివాలయంలో UBI బ్రాంచి ప్రారంభం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 6 (ఇయ్యాల తెలంగాణ) :  డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయ సముదాయం ప్రాగంణంలో ఏర్పాటు  చేసిన నూతన  యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా  బ్రాంచి… Read More