Blog

రైతు ప్రాణం తీసిన టమాటా ధరలు

మదనపల్లె జులై 13, (ఇయ్యాల తెలంగాణ ): పెరిగిన టమాటాధరలు ఒక రైతు ప్రాణాలు బలి తీసుకున్నాయి. మదనపల్లి ` బోడిమల్లదిన్న గ్రామానికి చెందిన రాజశేఖర్‌ రెడ్డి… Read More

ఢీల్లీని ముంచెత్తుతున్న వరదలు

 న్యూఢీల్లీ, జూలై 13, (ఇయ్యాల తెలంగాణ ):  రాజధాని ఢీల్లీలో వర్షాలు దంచి కొడుతున్నాయి. వరద పోటుకు యమునా ఉగ్రరూపం దాల్చింది. నీటి మట్టం గంట గంటకు పెరుగుతోంది.… Read More

పొ?ంచి ఉన్న నీటి ముప్పు

గుంటూరు, జూలై 13, (ఇయ్యాల తెలంగాణ ): తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బేసిన్‌ చాలా కీలకం. అయితే ఈ ఏడాది కృష్ణా నదిలో నీటి ప్రవాహం లేక… Read More

చంద్రయాన్‌… ఆ పావు గంటే కీలకం

 నెల్లూరు, జూలై 13, (ఇయ్యాల తెలంగాణ ): జులై 14న చంద్రయాన్‌ 3 ఇస్రో చేపట్టనున్న చంద్రయాన్‌ 3 మిషన్‌ పై అంచనాలు పెరుగుతున్నాయి. దేశమంతా ఈ ప్రయోగంపై… Read More

నిమ్స్‌ లో రోబోటిక్‌ సర్జరీలు

హైదరాబాద్‌, జూలై 13, (ఇయ్యాల తెలంగాణ ): నిమ్స్‌ ఆస్పత్రిలో రోబోటిక్‌ సర్జరీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కేవలం ప్రైవేట్‌ కే పరిమితం అనుకునే టెక్నాలజీ తో… Read More

షిర్డి శ్రీ సాయిబాబా దేవాలయ హుండీ లెక్కింపు

కోరుట్ల జులై 13, (ఇయ్యాల తెలంగాణ ):పట్టణంలోని షిర్డి శ్రీ సాయిబాబా దేవాలయ హుండీ లెక్కింపు బుధవారం దేవాలయ మండపంలో జగిత్యాల జిల్లా దేవాదాయ పర్యవేక్షకులు పి.… Read More

గ్రామదేవతలకు వృత్తిదారుల బోనాలు

హైదరాబాద్,  జులై 12, (ఇయ్యాల తెలంగాణ ):  ఆషాడమాస గ్రామదేవతలకు విశిష్ట పూజలు చేసే కులవృతులకు ఎన్నో ఉన్నతమైన పండుగ మన బోనాల పండుగ అని ఉమ్మడి దేవాయాల… Read More

బోనాలు వేడుకలు సాఫీగా సాగేలా ఏర్పాట్లు

  సికింద్రాబాద్‌, జూలై 12,(ఇయ్యాల తెలంగాణ ): : సికింద్రాబాద్‌ లోని వివిధ ప్రాంతాల్లో రానున్న ఆది, సోమవారాల్లో జరిగే బోనాలు వేడుకలు ఘనంగా జరిగేలా అధికార  యంత్రాంగం… Read More

వైభవంగా అలిపిరి మెట్ల వద్ద మెట్లోత్సవం ప్రారంభం

తిరుపతి జూలై 12, (ఇయ్యాల తెలంగాణ ):  కలియుగ శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి మహానీయులు పయనించిన బాటలో తిరుమలకు చేరుకుంటే మోక్షం లభిస్తుందన్న నమ్మకంతో తిరుపతి… Read More

సొమ్ము కేంద్రానిదైతే…సోకు విూరు చేసుకోవడానికి సిగ్గనిపించడం లేదా?: బండి

హైదరాబాద్‌ జూలై 12 (ఇయ్యాల తెలంగాణ ): తీగలగుట్టపల్లి ‘ఆర్వోబీ నిర్మాణంలో విూ వాటా ఎంత?’  తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం… Read More