Blog

Teacher వృత్తికే వన్నెతెచ్చిన మహామనిషి సర్వేపల్లి Radha Krishnan

`నేడు సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి (ఉపాధ్యయ దినోత్సవం)వృత్తి రీత్యా, వ్యక్తిత్వ రీత్యా, సంస్కార రీత్యా సర్వేపల్లి మహోన్నతుడు. పువ్వ పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు చిన్నతనం నుంచి అసాధారణ ప్రఙ్ఞా… Read More

వల్మిడి Ramalayam పున: ప్రారంభం

వరంగల్‌, సెప్టెంబర్‌ 4, (ఇయ్యాల తెలంగాణ) : మహాకవి పోతనామాత్యుడి జన్మస్థలం, పాలకుర్తి సోమనాథుడి స్వస్థలం. రామాయణం రచించిన వాల్మీకి మహర్షికి జన్మనిచ్చిన పాలకుర్తి గడ్డ.. ఇప్పుడు… Read More

విదేశాలలో విద్యను అభ్యసించే స్థాయికి Government పాఠశాలలు : మంత్రి Sabita Indra Reddy

హైదరాబాద్‌ నవంబర్‌ 4 (ఇయ్యాల తెలంగాణ) : విదేశాలలో విద్యను అభ్యసించే స్థాయికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను తీర్చిదిద్దుతామని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌… Read More

అల్పపీడన ప్రభావంతో వచ్చే 3 DAYS పలు జిల్లాల్లో భారీ వర్షాలు

హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 4 (ఇయ్యాల తెలంగాణ) : అల్పపీడన ప్రభావంతో వచ్చే మూడు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలు కురిసే సూచనలున్నాయని… Read More

BJP, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లోనే విద్యుత్‌ లోటు: మంత్రి KTR

హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 4 (ఇయ్యాల తెలంగాణ) : బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలపై మంత్రి కేటీఆర్‌ మరోసారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ అంటూ గొప్పలు చెప్పుకునే… Read More

చంద్రుడి ఉపరితలంపై మరోచోట ల్యాండైన Vikram Lander

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 4 (ఇయ్యాల తెలంగాణ) :  చంద్రయాన్‌`3 మిషన్‌ సూపర్‌ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. తాజాగా విక్రమ్‌ ల్యాండర్‌ను మళ్లీ సాఫ్ట్‌ ల్యాండిరగ్‌ చేశారు. చంద్రుడి ఉపరితలంపై మరో… Read More

BC సింహగర్జన Poster ఆవిష్కరణ

కమాన్‌ పూర్‌ , సెప్టెంబర్ 04 (ఇయ్యాల తెలంగాణ) : కమాన్‌ పూర్‌ మండల కేంద్రంలో బీసీ సింహ గర్జన గోడ పోస్టర్‌  బీసీ సంక్షేమ సంఘం… Read More

Temple రికార్డుల్లో నమోదు కాని Gold

మెదక్‌, సెప్టెంబర్ 04 (ఇయ్యాల తెలంగాణ) : ఏడు పాయల ఆలయం ఈవో  సారా శ్రీనివాస్‌ లీలలు విచారణలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గతంలో ఏడు పాయల… Read More

KCR ప్రకటించిన List లో ఆ నలుగురి లెక్క ఎప్పుడు !

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 4, (ఇయ్యాల తెలంగాణ) : సింగిల్‌ షాట్‌లో 115 నియోజకవర్గాలకు అభ్యర్దులను ప్రకటించిన కేసీఆర్‌.. మరో నాలుగు సెగ్మెంట్స్‌ని మాత్రం పెండిరగ్‌లో పెట్టారు. వాటిలో… Read More

Sleep Mode లోకి చంద్రయాన్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 3, (ఇయ్యాల తెలంగాణ) : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రుడిపైకి పంపిన చంద్రయాన్‌`3 లోని రోవర్‌ ప్రజ్ఞాన్‌ తన పనిని పూర్తి… Read More