iyyala telangana

LB స్టేడియం వద్ద గద్దరన్నకు అభిమానుల కడసారి నివాళులు

హైదరాబాద్, ఆగష్టు 7 (ఇయ్యాల తెలంగాణ) :  ప్రజాగాయకుడు గద్దర్ భౌతిక కాయాన్ని చివరి సారిగా చూసేందుకు భారీగా సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు తరలివస్తున్నారు. ప్రజలు,… Read More

Uppal శిల్పారామంలో చేనేత భవన్‌ నిర్మాణానికి KTR శంకుస్థాపన

హైదరాబాద్‌ ఆగష్టు 7 (ఇయ్యాల తెలంగాణ) : జాతీయ చేనేత దినోత్సం సందర్భంగా ఉప్పల్‌ శిల్పారామంలో చేనేత భవన్‌ నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. మంత్రి… Read More

MLA సీతక్క కు BC యువసేన ‘‘రక్షక్‌ దళం’’లక్ష రూపాయల విరాళం

హైదరాబాద్‌ ఆగష్టు 7 (ఇయ్యాల తెలంగాణ) : ఇటీవల కురిసిన భారీ వర్షాలు,వరదలు తో ములుగు నియోజక వర్గ ప్రాంతం అతలాకుతము అయిన విషయము అందరికీ తెలిసిందే.… Read More

మాదన్నపేట్‌ మార్కెట్‌ లో అక్రమ పార్కింగ్‌ వసూళ్లు

హైదరాబాద్‌ ఆగష్టు 7 (ఇయ్యాల తెలంగాణ ):మాదన్నపేట్‌ మార్కెట్‌ లో ఓ ముఠా దొంగ సొసైటీలు సృష్టించి అక్రమ పార్కింగ్‌ కు పాల్పడుతున్నారు. ఈ వ్యవహారం పై… Read More

శ్రీవారిని దర్శించుకున్న మంత్రి హరీశ్‌ రావు దంపతులు

తిరుమల ఆగష్టు 7 (ఇయ్యాల తెలంగాణ ); కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి హరీశ్‌ రావు దంపతులు దర్శించుకున్నారు. సోమవారం వేకువజామున… Read More

Delhi లోని ఏమ్స్‌ లో భారీ అగ్నిప్రమాదం

న్యూ డిల్లీ ఆగష్టు 7 (ఇయ్యాల తెలంగాణ ):దేశరాజధాని ఢల్లీిలోని ఆల్‌ ఇండియా ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ంఎఎఓూ)లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.… Read More

ఉప్పల్‌ శిల్పారామంలో చేనేత భవన్‌ నిర్మాణానికిKTR శంకుస్థాపన

హైదరాబాద్‌ ఆగష్టు 7 (ఇయ్యాల తెలంగాణ ):తీయ చేనేత దినోత్సం సందర్భంగా ఉప్పల్‌ శిల్పారామంలో చేనేత భవన్‌ నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. మంత్రి శ్రీనివాస్‌… Read More

Parliament లో తిరిగి అడుగుపెట్టనున్న Rahul గాంధీ

న్యూఢిల్లీ, ఆగష్టు 7 (ఇయ్యాల తెలంగాణ) : కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ తిరిగి పార్లమెంట్‌ లోఅడుగుపెట్టనున్నారు. ఆయనపై వేసిన అనర్హతను ఎత్తివేస్తున్నట్లు లోక్‌ సభ… Read More

మరపురాని గళం ఆయన సొంతం – చిన్ననాటి నుంచే ప్రజా జీవితం

తల్లి నుంచి వారసత్వంగా గద్దర్‌కు అబ్బిన జానపదం !హైదరాబాద్‌, ఆగష్టు 07 (ఇయ్యాల తెలంగాణ) : నడుముకు తెల్లటిపంచె, ఒంటిపై నల్లటి గొంగడి, చేతికి కడియాలు, కాళ్లకు… Read More

Pedda Palli పార్లమెంటు స్థానాన్ని మాదిగలకు కేటాయించాలి

 పెద్దపల్లి, ఆగష్టు 7 (ఇయ్యాల తెలంగాణ) : పెద్దపల్లి పార్లమెంటు స్థానాన్ని మాదిగలకే కేటాయించాలని మాదిగల మేధావుల ఫోరం నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు  ఎన్‌… Read More