iyyala telangana

TIPPER ద్విచక్ర వాహనం ఢీ, YCP నాయకుడు మృతి

తిరుపతి అక్టోబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ):తిరుపతిజిల్లా ??నాయుడుపేటలో  మల్లం జంక్షన్‌ వద్ద రోడ్డు ప్రమాదంలో పుదూరు ఎంపిటీసి భర్త దయానందం మృతి చెందాడు. నాయుడుపేట పట్టణంలోని… Read More

నియంతను గద్దె దించాలి

హైదరాబాద్‌ అక్టోబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ):టీపీసీసీ ఛీఫ్‌ రేవంత్‌ రెడ్డి సోమవారం టీజేఎస్‌ అధ్యక్షుడు కొందడరామ్‌ తో భేటీ ముగిసింది. తరువాత అయన విూడియాతో మాట్లాడారు.… Read More

BSP జగిత్యాల అభ్యర్థిగా బల్కం మల్లేష్‌ యాదవ్‌

జగిత్యాల అక్టోబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ); బీఎస్పీ పార్టీ జగిత్యాల అసెంబ్లీ అభ్యర్థిగా బల్కం మల్లేష్‌ యాదవ్‌ ను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.… Read More

కాంగ్రెస్‌ పార్టీలో ఎగిసిపడుతున్నాయి అసంతృప్తి జ్వాలలు

 మహబూబ్‌నగర్‌ అక్టోబర్‌ 30 (ఇయ్యాల తెలంగాణ ): కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. టికెట్ల కేటాయింపుపై నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్‌ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.… Read More

BRS MPపై కత్తితో దాడి

మెదక్‌, అక్టోబరు 30, (ఇయ్యల తెలంగాణ );మెదక్‌ ఎంపీ, బీఆర్‌ఎస్‌ నేత కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై సోమవారం దాడి జరిగింది. దౌల్తాబాద్‌ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారం… Read More

MP పై దాడిని ఖండిరచిన మంత్రి హరీష్‌ రావు

హైదరాబాద్‌ అక్టోబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ): మెదక్‌ ఎంపీ ,దుబ్బాక బీ ఆర్‌ ఎస్‌ అభ్యర్థి  కొత్త ప్రభాకర్‌ రెడ్డి పై హత్యాయత్నాన్ని మంత్రి  టి… Read More

DELHI లిక్కర్‌ స్కామ్‌ కేసుల్లో మనీష్‌ సిసోడియా కు మరోసారి ఎదురుదెబ్బ

న్యూ డిల్లీ అక్టోబర్‌ 30 (ఇయ్యల తెలంగాణ ): ఢల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసుల్లో అరెస్టైన ఢల్లీి మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ నేత మనీష్‌… Read More

గాల్లోకి కరెన్సీ నోట్లు విసురుతూ.. బాణా సంచా కాలుస్తూ… ముగ్గురి అరెస్ట్‌

లక్నో అక్టోబర్‌ 30 (ఇయ్యాల తెలంగాణ ): ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ఘజియాబాద్‌ లో కొందరు పుట్టినరోజు వేడుకల సందర్భంగా గాల్లోకి కరెన్సీ నోట్లు విసురుతూ.. బాణా సంచా… Read More

ఖతార్‌ నిర్బంధంలోని అధికారులను విడిపించేందుకు కృషి : జైశంకర్‌

న్యూ డిల్లీ అక్టోబర్‌ 30 (ఇయ్యాల తెలంగాణ ); గూఢచర్యం కేసులో భారత నావికాదళానికి చెందిన 8 మంది మాజీ అధికారులకు మరణదండన విధిస్తూ ఖతార్‌ కోర్టు… Read More

MP పై దాడిని ఖండిరచిన CM KCR భౌతిక దాడులకు ఆస్కారం లేదు

హైదరాబాద్‌ అక్టోబర్ 30 (ఇయ్యాల తెలంగాణ ):బీఆర్‌ఎస్‌ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, మెదక్‌ ఎంపీ కొత్తా ప్రభాకర్‌ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని సీఎం కేసీఆర్‌ తీవ్రంగా… Read More