పశ్చిమ ఇబ్రహీంపట్నంలో గ్రామస్థుల అందోళన

విజయవాడ అక్టోబర్ 27 (ఇయ్యాల తెలంగాణ ):ఎన్టీఆర్‌ జిల్లా పశ్చిమ ఇబ్రహీంపట్నంలో  బూడిద సమస్య నానాటికీ ఎక్కువైపోతోంది. నిత్యం నరకయాతన ఎదురవడంతో పశ్చిమ ఇబ్రహీంపట్నం గ్రామ ప్రజలు రోడెక్కారు. ..నేషనల్‌ హైవే 65 దిగ్బంధించి బూడిద సమస్య తీరే వరకు అక్కడ నుండి కదిలేది లేదని తెగేసి చెప్పారు. దాంతో ట్రాఫిక్‌ భారీగా స్తంభించింది. రంగంలోకి దిగిన ఇబ్రహీంపట్నం పోలీసులు  గ్రామస్తులకు నచ్చచెప్పి ట్రాఫిక్‌ ను నియంత్రించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....