ఒక్కరోజు … 48 గంటలు ‘‘

ఒక్కరోజు … 48 గంటలు ‘‘

ఇందిరా ఆర్ట్‌ క్రియేషన్స్‌  వంశీ రాజు సమర్పించు  ప్రీతి క్రియేషన్స్‌ నిర్మిస్తున్న చిత్రం ‘‘ ఒక్కరోజు … 48 గంటలు ‘‘ ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది అని ప్రొడ్యూసర్‌ కిరణ్‌ కుమార్‌ రెడ్డి  తెలిపారు. ఆదిత్య ,రేఖ నిరోషా జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి నిరంజన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఒక్కరోజు సినిమా ట్రైలర్‌ లాంచ్‌ త్వరలో సి కళ్యాణ్‌ గారి చేతులవిూదుగా జరుగుతుందని, జులై లోనే ఈ చిత్రం విడుదల అవుతుంది అని తెలిపారు.డైమండ్‌ ని రక్షించటానికి హీరో టైం ట్రావెలింగ్‌ ని వాడుకొని ఎలా విజయం సాధించాడు అనేది సినిమా అని ప్రొడ్యూసర్‌ కిరణ్‌ రెడ్డి  , డైరెక్టర్‌ నిరంజన్‌ తెలిపారు.

సమర్పణ  : వంశీ రాజు, హీరో : ఆదిత్య బద్వేల హీరోయిన్‌ : రేఖ నిరోషా

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....