కోలాహ మానంగా పుట్టిన రోజు వేడుకలు
హైదరాబాద్ మే 15 ఇయ్యాల తెలంగాణ
ఎం.ఆర్.పి.ఎస్ నాయకులు, నరసింహ స్వామి పుట్టిన రోజు వేడుకలు కోలాహమానంగా జరిగాయి. ఈ రోజు నరసింహ స్వామి జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ఎస్సీ,ఎస్టీ సభ్యులు కె. రాములు శాలువాతో ఆశీర్వచనాలు అందించడం జరిగింది. ఈ మేరకు ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని కోరారు. దళితుల కోసం శ్రమిస్తున్న నరసింహ స్వామి సేవలపై కొనియాడారు.నిరంతరం పేద ప్రజల పక్షాన నిలిచే ఇతనికి భగవంతుడు మరింత శక్తిని ప్రసాదించేలా చేయాలనీ అభిప్రాయం వ్యక్తం చేశారు.