హైదరాబాద్, జూలై 25 (ఇయ్యాల తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా “” ఇంటింటా ఇన్నోవేటర్ ” చేపట్టింది . ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ ధాగి ఉంటుంది , దానిని వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చక్కని అవకాశం కల్పించింది, జిల్లా లోని అన్ని వర్గాల ప్రజలకు నిత్య జీవితంలో ఉపయోగపడే ఆవిష్కరణల కోసం ఇదో మంచి అవకాశం.
దరఖాస్తు చేసుకొనే విధానం :–
ఈ క్రింద వివరాలను మాకు వాట్సాప్ ధ్వారా అంపించగలరు
* ఆవిష్కర్త పేరు , వయసు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో
* చిరునామ , మండలం , జిల్లా
* ఆవిష్కరణ పేరు
* ఆవిష్కరణ వివరిస్తూ 100 పదాలలో రాసి పంపండి
* ఆవిష్కరణ యొక్క ఫోటోలు (4)
* ఆవిష్కరణ వీడియో (2) నిమిషాలు .
* పోస్టర్లో ఇవ్వబడ్డ QR కోడ్ ని స్కాన్ చేసి వాట్సాప్ నెంబర్ +91 9100678543 ధ్వారా పంపించగలరు
* 3 ఆగష్టు 2024 లోపు దరఖాస్తు చేసుకోండి.
* సీ ధర్మేందర్ రావ్ జిల్లా సైన్స్ అధికారి మాట్లాడుతూ :–
ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించాలని ఉదేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక Downloading ప్రోత్సహించెందుకు ఇంటింటా ఇన్నోవేటర్ సెల్ ఏర్పాటు చేసింది. గృహిణి నుంచి పాఠశాల లు , కళాశాల స్థాయి విద్యార్థులు, విద్యావేతలు , ఆవిష్కరణల నైపుణ్యం కలవారు , ఇన్ స్పైర్ అవార్డ్స్ మానక్ , రాష్ట్ర బాల్ వైజ్ఞానిక్ ప్రదర్శిని , స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ లో జిల్లా స్థాయి , రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి లో పాల్గొన్న విద్యార్థులు ఇంటింటా ఇన్నోవేటర్ కు అరుహులు .
” ఇంటింటా ఇన్నోవేటర్ ” దరఖాస్తు చేసుకోవడానికి ఏమైనా సమస్యేలు లేదా సందేహాలు ఉంటే జిల్లా సైన్స్ అధికారి సీ. ధర్మేందర్ రావ్ 7799171299 మరియు ఇన్నోవేషన్ మిత్రా వినీత్ సిద్ధార్త 8712824996 సంప్రదించండి .
ఫై పోస్టర్ లో క్యూ ఆర్ కోడ్ ( QR code ) ధ్వారా డైరెక్ట్ వాట్సాప్ దరఖాస్తు పంపించగలరు.
పోస్టర్ ఇంగ్లీష్ , తెలుగు మరియు ఉర్దూ మూడు భాషలో కల్పించారు.