TS – Dr Br Ambedkar సెక్రటేరియెట్‌ లో ఉద్యోగాలు

హైదరాబాద్‌, జూలై 28, (ఇయ్యాల తెలంగాణ) : డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ సచివాలయంలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు మొత్తం 23 పోస్టులను రాష్ట్రం కొత్తగా ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పోస్టుల్లో 3 డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులు, 20 భద్రతా విభాగం సిబ్బంది పోస్టులు ఉన్నాయి.ఈ పోస్టులన్నింటినీ ఔట్‌సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేయనున్నట్లు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తెలిపారు. ఈ మేరకు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో పలు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. తాజాగా మంజూరు చేసిన ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేసింది

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....