TPCC ఛీఫ్‌ రేవంత్‌ రెడ్డి కౌంటర్‌ ట్వీట్‌

హైదరాబాద్‌ అక్టోబర్ 19 (ఇయ్యాల తెలంగాణ ):మంత్రి కేటీఆర్‌ కు టీపీసీసీ ఛీఫ్‌ రేవంత్‌ రెడ్డి కౌంటర్‌ ట్వీట్‌ చేసారు. నిస్సిగ్గు మాటలు, ఎదురుదాడులు, కేరాఫ్‌ అడ్రస్‌ డ్రామారావు.  10 ఏళ్లు అధికారంలో ఉండి అంట కాగింది మోడీ ? కేడీ. కాంగ్రెస్‌ ఇచ్చినగిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు పరిశ్రమకు పాతర వేసింది మోడీ ` కేడీ.కాంగ్రెస్‌ ఇచ్చిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టును పాతాళానికి తొక్కింది మోడీ ? కేడీ. విభజన చట్టంలోని హావిూలను అమలుచేయించలేని దద్దమ్మలం అని నీవే ఒప్పుకుంటున్నావు. తెలంగాణకు ఈ దద్దమ్మ పాలన ఇక అవసరం లేదని అయన పేర్కోన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....