హైదరాబాద్, ఫిబ్రవరి 20 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ లో రాజ్యసభ ఎన్నికల్లో ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుండి రేణుకా చౌదరి, అనీల్ కూమార్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా బిఆర్ఎస్ పార్టీ నుండీ వద్దిరాజు రవి చంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం నాడు బిఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవి చంద్ర రిటర్నింగ్ అధికారి నుండీ ధృవీకరణ పత్రం అందుకున్నారు.

