Telangana రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభం !

భువనగిరి, జూన్ 12 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణలో బుధవారం నుంచి పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా 700కు పైగా ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే 3,000లకు పైగా ఉంది ఉపాధ్యాయులు విధులకు హాజరు అవుతున్నారు. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటలకు ప్రాథమికోన్నత పాఠశాలలు ఉదయం 9:15 నిమిషాలకు ప్రారంభమయ్యాయి. బడి గంట మోగడంతో విద్యార్థులు పాఠశాలకు పయనమయ్యారు. విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా ఏడు మోడల్‌ స్కూలు 11 కస్తూరిబా పాఠశాలలు ఉన్నాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....