Telangana రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికల్లో మూడు సీట్లు ఏకగ్రీవం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 20 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ లో రాజ్యసభ ఎన్నికల్లో ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ పార్టీ నుండి రేణుకా చౌదరి, అనీల్‌ కూమార్‌ యాదవ్‌ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా బిఆర్‌ఎస్‌ పార్టీ నుండీ వద్దిరాజు రవి చంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం నాడు బిఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవి చంద్ర రిటర్నింగ్‌ అధికారి నుండీ ధృవీకరణ పత్రం అందుకున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....