Telanganaలో 44 మంది IAS లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు !

హైదరాబాద్‌ జూన్‌ 24 (ఇయ్యాల తెలంగాణ) :  తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఎఎస్‌ల బదిలీలు జరిగాయి. 44 మంది ఐఎఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది.

1.పశసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శ` సవ్యసాచి ఘోష్‌, 2.కార్మిక, ఉపాధి శిక్షణశాఖ ముఖ్య కార్యదర్శి` సంజయ్‌ కుమార్‌, 3.యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి` వాణి ప్రసాద్‌, 4. చేనేత, హస్తకళల ముఖ్యకార్యదర్శి` శైలజా రామయ్య, 5. హ్యాండ్లూమ్స్‌, టిజిసిఓ హ్యాండ్‌క్రాఫ్ట్‌ ఎండి` శైలజకు అదనపు బాధ్యతలు, 5.అటవీ, పర్యావరణ శాఖల ముఖ్యకార్యదర్శి` అహ్మద్‌ నదీమ్‌, 7. టిపిటిఆర్‌ఐ డిజిగా అహ్మద్‌ నదీమ్‌కు అదనపు బాధ్యతలు, 8.ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి` సందీప్‌ సుల్తానియా, 9. ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శిగా సందీప్‌ సుల్తానియాకు అదనపు బాధ్యతలు, 10. పంచాయతీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి ముఖ్యకార్యదర్శిగా కొనసాగనున్న సందీప్‌, 11.వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ ముఖ్య కార్యదర్శి`రిజ్వి, 12. జిఎడి ముఖ్యకార్యదర్శి` సుదర్శన్‌ రెడ్డి, 13.జిహెచ్‌ఎంసి కమిషనర్‌ ? అమ్రపాలి కాటా, 14.టూరిజం డైరెక్టర్‌`ఐలా త్రిపాఠి, 15.జిహెచ్‌ఎంసి అదనపు కమిషనర్‌`స్నేహా శబరి, 16.రాష్ట్ర ఆర్థిక సంఘం ఎండి` కాత్యాయని దేవి, 17.పాఠశాల విద్యా డైరెక్టర్‌` నర్సింహారెడ్డి, 18.సమగ్రా శిక్షా అభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌గా నర్సింహారెడ్డికి అదనపు బాధ్యతలు, 19.వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండి` సహదేవరావు, 20.జిహెచ్‌ఎంసి ఎల్‌బినగర్‌ జోనల్‌ కమిషనర్‌` హెచ్‌కె పాటిల్‌, 21.జిహెచ్‌ఎంసి కూకట్‌పల్లి జోనల్‌ కమిషనర్‌` అపూర్వ చౌహన్‌,  22.ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌` అభిషేక్‌ అగస్త, 23.భద్రాచలం ఐటిడిఎ పిఒ` రాహుల్‌, 24. మూసీ అభివృద్ధి జెఎండి` గౌతమి, 25జిహెచ్‌ఎంసి శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌` ఉపేందర్‌ రెడ్డి, 26.టిజి ఐఐసి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌` నిఖిల్‌ చక్రవర్తి

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....