SR DIG Iస్కూల్‌ లో అమానుషం

రంగారెడ్డి ఆగష్టు 5 (ఇయ్యాల తెలంగాణ ):విద్యార్దిని తో అసభ్యంగా ప్రవర్తించిన పీఈటీ

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ లో దారుణం జరిగింది.. పీఈటీ విష్ణు ఒక  విద్యార్థిని తో అసభ్యంగా ప్రవర్తించి, దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. విద్యార్థినికి ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టాడు. విషయం తల్లిదండ్రులకు విద్యార్దిని  చెప్పింది.  స్కూల్‌ వద్దకు చేరుకున్న విద్యార్ధిని తల్లిదండ్రులు, స్కూల్‌ లో ఉన్న ఫర్నీచర్‌ ధ్వంసం చేసారు.  కంప్యూటర్‌ రూమ్‌ ను పగలగొట్టారు.స్కూల్‌ లో ఉన్న ప్రిన్సిపాల్‌, ఇతర ఉపాధ్యాయుల పై దాడి చేసారు.పీఈటీ  ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి పారిపోయాడు.  అత్తాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ లో  విద్యార్థిని తల్లిదండ్రులు పిర్యాదు చేసారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....