👉వ్యాయామమే ఔషధం
👉 ఉపవాసం ఔషధం
👉 సహజ ఆహారమే ఔషధం
👉 నవ్వు ఔషధం
👉 కూరగాయలు ఔషధం
👉 నిద్ర ఔషధం
👉 సూర్య కాంతి ఔషధం
👉 నిస్వార్థంగా ప్రేమించడం ఔషధం
👉 కృతజ్ఞత అనేది ఔషధం
👉 ప్రేమించడం ఔషధం
👉 ధ్యానం ఔషధం
👉 మంచి స్నేహితులే ఔషధం
👉 ఈ ఔషధాలను మీకు తగినంతగా మీకు మీరే సంపాదించుకోవాలి పై ఔషధాలు సంపాదించుకొంటే బజారులో ఉండే మందుల షాపులలో తిరిగే అవసరం ఉండదు.
