Seasonal వ్యాధులు విస్తరించకుండా చర్యలు తీసుకోవాలి : మంత్రి దామోదర

నాగర్‌ కర్నూలు జులై 5 (ఇయ్యాల తెలంగాణ ) : రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం నాగర్‌ కర్నూలులో పర్యటించారు.  హాజీపూర్‌ చౌరస్తా వద్ద మంత్రికి నాగర్‌ కర్నూల్‌ జిల్లా వైద్యాధికారి సుధాకర్‌ లాల్‌, జిల్లాకు చెందిన పలువురు వైద్యులు నర్సింగ్‌ సిబ్బంది స్వాగతం పలికారు. ఈ జిల్లాలో ఉన్న సమస్యలపై చర్చించారు.జిల్లాలో సీజనల్‌ వ్యాధులు డెంగ్యూ మలేరియా విస్తరించకుండా నిర్మూలన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.  జిల్లా వైద్య అధికారులు, నర్సింగ్‌ సిబ్బందితో మాట్లాడారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....