RTC సిబ్బంది నిర్లక్ష్యం

మధిర అక్టోబర్ 19 (ఇయ్యాల తెలంగాణ ): ఖమ్మం జిల్లా మధిర డిపోలో అధికారుల  పర్యవేక్షణ నిర్లక్ష్యం తో సగం పైగా ఉన్న టికెట్‌ రోల్స్‌ చెత్తకుప్పలో రోడ్ల వెంట దర్శనం ఇస్తున్నాయి.సిబ్బంది టికెట్‌ రోల్స్‌ ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నా అధికారులు మాత్రం కనీసం మందలించడం లేదని విమర్శలు వస్తున్నాయి. అసలే నష్టాల్లో ఉన్న సంస్థను కాపాడాల్సి వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండటం తో పడేసిన టికెట్‌ రోల్స్‌ చూసి ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....