OUలో విద్యార్దుల ఆందోళన, అరెస్ట్‌

హైదరాబాద్‌ ఆగష్టు 8 (ఇయ్యాల తెలంగాణ ):ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్దులు అందోళనకు దిగారు. గ్రూప్‌ 2 పరీక్షలు వాయిదా వెయ్యాలని చలో ప్రగతి భవన్‌ ముట్టడికి బయలుదేరారు. వారిని అడ్డుకున్న పోలీసులు, అరెస్టు చేసి ఓయుపిఎస్‌ కు తరలించారు. ఒకే నెలలో అన్ని పరీక్షలు నిర్వహించడం వల్ల తీవ్రంగా నష్టపోతామని, పరీక్షకు పరీక్షకు మధ్య   సమయం కావాలని విద్యార్థులు  డిమాండ్‌ చేసారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....