NTPSలో ప్రమాదం..ఇద్దరికి తీవ్ర గాయాలు

ఇబ్రహీంపట్నం జులై 09 (ఇయ్యాల తెలంగాణ );ఎన్టీటీపీఎస్‌ ఐదో దశ ప్లాంట్‌ లో సోమవారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. బాయిలర్‌ ఆగిపోవడంతో కార్మికులు  మరమ్మతులు ప్రారంభించారు. అకస్మాత్తుగా డోర్‌ లు ఓపెన్‌ అయి వేడి యాష్‌, మంటలు బయటకు వచ్చాయి. ఆ సెగలతో  ఒక ఉద్యోగి, కాంట్రాక్టు కార్మికుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని  అధికారులు చికిత్స నిమిత్తం గొల్లపూడిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. వారిద్దరూ  40 శాతానికి పైగా గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐదో దశ ప్లాంట్‌ లో భద్రతా వైఫల్యంపై ఉద్యోగ, కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....