కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు

హైదరాబాద్, జూన్ 11 (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ  రాష్ట్రంలో కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన రాష్ట్ర మంత్రులకు రేవంత్ సర్కార్ శాఖలను కేటాయించింది. 

మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు :  

గడ్డం వివేక్ వెంకట స్వామి 

కార్మిక, ఎంప్లాయ్ మెంట్, మైనింగ్ 

అడ్లూరి లక్ష్మణ్ 

ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖ

వాకిటి శ్రీహరి 

పశుసంవర్థక శాఖ, క్రీడా , కల్చరల్ శాఖలను కేటాయించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రకటించారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....