నేడు భాగ్యలక్ష్మీ Temple ప్రాంగణంలో BJP బతుకమ్మ వేడుకలు

హైదరాబాద్‌ , సెప్టెంబర్‌ 22 (ఇయ్యాల తెలంగాణ) : బిజెపి తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో, ఈ నెల 23 సాయంత్రం 3:00 గంటలకు, భాగ్యనగరంలోని భాగ్య లక్ష్మీ అమ్మ వారి దేవాలయం వద్ద బతుకమ్మ వేడుకలు జరుపుతున్నట్లు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్‌. రాంచందర్‌ రావు ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యాలం లో బతుకమ్మ సంబరాలకు సంబంధించిన పోస్టర్‌ ను రాంచందర్‌ రావు గారి చేతుల విూదుగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతంరావు , ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి  , ఎమ్మెల్సీ అంజిరెడ్డి  , బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ కార్తీక రెడ్డి , బిజెపి తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డా. మేకల శిల్పారెడ్డి ,, సునీతా రెడ్డి,, రాష్ట్ర మహిళా మోర్చ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....