MP ఈటల ఇల్లు ముట్టడి

మేడ్చల్‌ జూన్ 28 (ఇయ్యాల తెలంగాణ ) 2024 నీట్‌ పరీక్షతో పేద ప్రజలు ఇబ్బందులు గురయ్యారని ఎన్‌ ఎస్‌ యు ఐ జిల్లా అధ్యక్షుడు రాహుల్‌ యాదవ్‌ అన్నారు. నెట్‌ పరీక్ష అవకతవకలు చేసిన పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థి సంఘాల పిలుపుమేరకు మల్కాజ్గిరి పార్లమెంట్‌ ఎంపీ ఈటెల రాజేందర్‌ ఇంటిని ముట్టడిరచామని చెప్పారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సంతోష్‌ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా దాదాపు 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలను రోడ్డుపాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రధాని  మోడీ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడిన వారిని సిబిఐ తో  విచారణ చేయించి కఠినంగా శిక్షించాలని కోరారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘంల నాయకులు తదితరులు పాల్గొన్నారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....