MJ మార్కెట్ లో ఘనంగా CM రేవంత్ జన్మదిన వేడుకలు

హైదరాబాద్, నవంబర్ 08 (ఇయ్యాల తెలంగాణ) :తెలంగాణ రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని హైదరాబాద్ లోని ఎం జె మార్కెట్ చౌరస్తా ధగ్గర జంభాగ్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అధ్వర్యం లో కేక్ కట్ బర్తడే వేడుకలు జరుపుకున్నారు. వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా రేవంత్ పాలనలో కొనసాగుతున్న అనేక అభివృద్ధి కార్యక్రమాల గురుంచి వివరించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రేవంతన్న సర్కార్ నిరంతరం పాటుపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కృష్ణవేణి, నాగేష్, చంద్ర మోహన్ యాదవ్, రోజీ మేరీ, ముండ్రై శ్రీనివాస్, పలేటి నాగేష్, సతీష్ గౌడ్, ఎస్. ధన్ రాజ్, ఆర్ వినోద్ కుమార్, అఫు బద్రి విశాల్, సుబాష్, ఆంటోని రాజ్ చేతన్ లు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....