M L C కవితతో మాజీ మంత్రి హరీష్‌ రావు భేటీ

న్యూఢల్లీ జూన్ 28 (ఇయ్యాల తెలంగాణ );ఢల్లీ లిక్కర్‌ కేసులో అరెస్టయి తీహార్‌ జైలులో ఎమ్మెల్సీ కవితతో బిఆర్‌ఎస్‌ నాయకులు మాజీ మంత్రి హరీష్‌ రావు ఈ రోజు ఉదయం ములాఖాత్‌ అయ్యారు.  ములాఖాత్‌ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.. కవిత ను ధైర్యంగా ఉండమని సూచించారు..

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....