HITEC CITYలో 2 భారీ భవనాల కూల్చివేత

మాదాపూర్‌ సెప్టెంబర్ 23 (ఇయ్యాల తెలంగాణ ): మాదాపూర్‌ మైండ్‌ స్పేస్‌ లోని రెండు బ్లాక్స్‌ ను భవన యజమానులు కూల్చివేసారు. రెండు భవనాలు క్షణాల్లో నేలమట్టమైయాయి.  భవనాల కూల్చివేత సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. పాత భవనలు కావడం తో ఈ రెండు భావనలు కూల్చివేసారు. మళ్ళీ భారీ బిల్డింగ్స్‌ ను నిర్మించేందుకు ఈ భవనాలను కూల్చి వేసారు. ఈ బిల్డింగ్‌ కూల్చివేతకు టీఎస్‌ఐఐసి నుండి అనుమతులు తీసుకున్నట్లు సమాచారం. మరి కొన్ని రోజుల్లో అక్కడే మరింత హైట్‌ లో బిల్డింగ్స్‌ కట్టాలని ప్లాన్‌ చేసినట్టు సమాచారం….

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....