GROUP`1PRELIMS పరీక్ష రద్దు చేసిన HIGH COURT

హైదరాబాద్‌ సెప్టెంబర్ 23 (ఇయ్యాల తెలంగాణ ): గ్రూప్‌`1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. టీఎస్పీఎస్సీ  జూన్‌ 11న గ్రూప్‌`1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. గ్రూప్‌`1 ప్రిలిమ్స్‌ రద్దుచేసి మళ్లీ నిర్వహించాలని పలువురు అభ్యర్థుల పిటిషన్లు దాఖలు చేసారు. పరీక్షలో బయోమెట్రిక్‌ వివరాలు తీసుకోలేదని పిటిషన్లు అనుమానం వ్యక్తం చేసారు. హల్‌ టికెట్‌ నంబర్‌ లేకుండా ఓఎంఆర్‌ షీట్‌ ఇచ్చారని అభ్యర్థుల వాదన. అభ్యర్థుల పిటిషన్లను పరిగణలోకి తీసుకొని గ్రూప్‌`1 పరీక్షలపై  హైకోర్టు తీర్పు నిచ్చింది. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....