GHMC కాంట్రాక్ట్‌ ఉద్యోగుల అందోళన, అరెస్టు

హైదరాబాద్‌ ఆగష్టు 18, ఇయ్యాల తెలంగాణ ; జి.హెచ్‌.ఎం.సి పారిశుద్ధ్య కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేస్తూ  లిబర్టీ లోని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయ ముట్టడికి గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎంప్లొయిస్‌ యూనియన్‌ పిలుపునిచ్చింది. ఈ నేపధ్యంలో పోలీసులు   భారీగా మోహరించారుర. కార్యాలయ లోపలికి రాకుండా బారీగేట్లు వేసారు.  ముట్టడికి వస్తున్న కార్మికులు, ఉద్యోగులను ఎక్కడికక్కడ అరెస్టు చేసారు. తక్షణమే జిహెచ్‌ఎంసి  ఔట్సోర్సింగ్‌ కార్మికులను పర్మనెంట్‌ చేయాలని అందోళనకారులు డిమాండ్‌ చేసారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....